India vs Australia: Ajinkya Rahane eyes entry into elite list as India captain gears up for Sydney Test
#Indvsaus
#Ausvsind
#Indiavsaustralia
#SydneyTest
#AjinkyaRahane
#Rahane
మెల్‌బోర్న్ విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతోంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచి సమంగా నిలవడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ టెస్ట్ ముందుకు ఆటేతర విషయాలతో రేగిన వివాదాలు నెమ్మదిగా సద్దుమనుగుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు సిడ్నీ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. గెలుపే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ అజింక్యా రహానేను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.